Naga Chaitanya: సమంతతో విడాకులు.. నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు, నా లైఫ్ మీద పెట్టే శ్రద్ద, మీరు మీ లైఫ్ మీద పెట్టుకోండని హితవు
హీరోయిన్ సమంతతో విడాకుల గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . మా విడాకుల అంశం జనాలకు, మీడియాకు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయిందన్నారు.
హీరోయిన్ సమంతతో విడాకుల గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు(Naga Chaitanya on Divorce with Samantha). మా విడాకుల అంశం జనాలకు, మీడియాకు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయిందన్నారు. తాము ఇద్దరం కలిసే విడాకుల నిర్ణయం తీసుకున్నాం అన్నారు(Naga Chaitanya).
రేలేషన్షిప్(Samantha) బ్రేక్ చేసే ముందు వెయ్యి సార్లు ఆలోచించాను అని చెప్పారు. తాను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను.. విడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అన్నారు. నా లైఫ్ మీద పెట్టే శ్రద్ద, మీరు మీ లైఫ్ మీద పెట్టుకోండని హితవు పలికారు నాగచైతన్య.
మరోవైపు దర్శకుడి సుకుమార్ వల్లే ‘పుష్ప’ కోసం పనిచేసిన అందరి జీవితాలు అర్థవంతమయ్యాయని అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ అన్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పుష్ప2’ . రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
Naga Chaitanya on Divorce with Samantha
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)