Nagarjuna On Naga Chaitanya Wedding: నాగచైతన్య - శోభిత పెళ్లిపై నాగర్జున అఫిషియల్, ఎంగేజ్‌మెంట్ జరిగిందని ప్రకటన
ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చుస్తూ ఇవాళ ఉదయం 9:42 గంటలకు ఎంగేజ్‌మెంట్ జరిగిందని వెల్లడించాడు. ఈ విషయాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నామిన చెప్పారు. వీరికి దేవుడి ఆశీస్సులు ఉన్నాయని 8.8.8 వీరి అనంతమైన ప్రేమకు నాంది అని చెప్పుకొచ్చారు.
Hyd, Aug 8: అక్కినేని నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశాడు నాగార్జున. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చుస్తూ ఇవాళ ఉదయం 9:42 గంటలకు ఎంగేజ్‌మెంట్ జరిగిందని వెల్లడించాడు. ఈ విషయాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నామని చెప్పారు. వీరికి దేవుడి ఆశీస్సులు ఉన్నాయని 8.8.8(08-08-2024) వీరి అనంతమైన ప్రేమకు నాంది అని చెప్పుకొచ్చారు. నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్..సోషల్ మీడియాలో వైరల్, నాగార్జున క్లారిటీ ఇచ్చేనా?
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)