Nawazuddin Siddiqui: ట్రాన్స్‌జెండర్‌గా మారిన బాలీవుడ్ ప్రముఖ నటుడు, హడ్డీ చిత్రం కోసం మూడు గంటల పాటు మేకప్ కోసం కేటాయించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ

బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెకుతున్న చిత్రం 'హడ్డీ'. ఈ సినిమాలో సిద్ధిఖీ ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషించనున్నారు. దీని కోసం ఆయన దాదాపు మూడు గంటల పాటు మేకప్ కోసం కేటాయించాడు.దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జీ స్టూడియోస్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

Nawazuddin Siddiqui (Image Credit: File Image)

బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెకుతున్న చిత్రం 'హడ్డీ'. ఈ సినిమాలో సిద్ధిఖీ ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషించనున్నారు. దీని కోసం ఆయన దాదాపు మూడు గంటల పాటు మేకప్ కోసం కేటాయించాడు.దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జీ స్టూడియోస్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ట్రాన్స్‌జెండర్‌ మేకప్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తన కుర్చీకి దాదాపు మూడు గంటల పాటు అతుక్కుపోయారని వెల్లడించింది.

ఈ సినిమాకు అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, ఆనందితా స్టూడియోస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2023లో జీ స్టూడియోస్‌లో విడుదల కానుంది.నవాజుద్దీన్ సిద్ధిఖీ న్యూ ట్రాన్స్‌జెండర్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by Zee Studios (@zeestudiosofficial)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement