Oscars 2022: ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా కోడా, ఉత్త‌మ అంత‌ర్జాతీయ చిత్రంగా డ్రైవ్ మై కార్

ఉత్త‌మ చిత్రంగా ‘కోడా’ నిలువ‌గా ఉత్త‌మ అంత‌ర్జాతీయ చిత్రంగా జపాన్‌కు చెందిన ‘డ్రైవ్ మై కార్’ నిలిచింది. ఉత్త‌మ న‌టుడిగా ‘విల్ స్మిత్(కింగ్ రిచార్డ్)’, ఉత్త‌మ డైరెక్ట‌ర్‌గా ‘జానే కాంపీయ‌న్(ది ప‌వ‌ర్ ఆఫ్ ది డాగ్)’ ఆస్కార్ అవార్డుల‌ను అందుకున్నారు.

Oscar Winners 2020 List | Photo: Twitter

ఉత్త‌మ చిత్రంగా ‘కోడా’ నిలువ‌గా ఉత్త‌మ అంత‌ర్జాతీయ చిత్రంగా జపాన్‌కు చెందిన ‘డ్రైవ్ మై కార్’ నిలిచింది. ఉత్త‌మ న‌టుడిగా ‘విల్ స్మిత్(కింగ్ రిచార్డ్)’, ఉత్త‌మ డైరెక్ట‌ర్‌గా ‘జానే కాంపీయ‌న్(ది ప‌వ‌ర్ ఆఫ్ ది డాగ్)’ ఆస్కార్ అవార్డుల‌ను అందుకున్నారు. ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా ‘ట్రాయ్ కోట్సుర్‌కు(కోడా)’ ఆస్కార్ వ‌చ్చింది. ఉత్త‌మ స‌హాయ న‌టిగా ‘అరియానా డీబ్రోస్‌(వెస్ట్ సైడ్ స్టోరీ)’, ఉత్త‌మ డాక్యుమెంట‌రీ ఫీచ‌ర్ విభాగంలో’ స‌మ్మ‌ర్ ఆఫ్ సోల్‌’కు ఆస్కార్ అవార్డు వ‌రించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement