Pawan Kalyan: హరిహర వీరమల్లు షూటింగ్‌లో పవన్ కళ్యాణ్..అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' . 2025 మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇవాళ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌తో పాటు 400 - 500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ని ప్రత్యేకంగా నియమించారు.

Pawan Kalyan joined the shoot of Hari Hara Veera Mallu Part-1(X)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' . 2025 మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇవాళ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌తో పాటు 400 - 500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ని ప్రత్యేకంగా నియమించారు. పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు, డిసెంబర్ 5 నుంచి రోజు ఏడు ఆటలు, బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో తెలుసా?

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement