Ustaad Bhagat Singh First Glimpse Out: ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ ఇదిగో, పాతబస్తీకి చెందిన పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్..

పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

Ustaad Bhagat Singh

పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్ .. పత్తర్ గంజ్ .. పాతబస్తీకి చెందిన పోలీస్ ఆఫీసర్ గా పవన్ ఈ సినిమాలో కనిపించనున్నాడనే విషయం ఈ గ్లింప్స్ వలన తెలుస్తోంది.

42 సెకన్ల నిడివిలోనే పోలీస్ ఆఫీసర్ గా పవన్ తన మార్క్ .. తన స్టైల్ చూపించాడు. ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుందని పవన్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడం విశేషం.దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. శ్రీలీల గ్లామర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now