Bhola shankar Movie: భోళా శంకర్ సినిమా నిలిపివేత, అనుమతి లేకుండా అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారంటూ సినిమాను అడ్డుకున్న పోలీసులు
భోళా శంకర్ సినిమాకు బాపట్లలో ఎదురుదెబ్బ తగిలింది. బాపట్లలోని SSV థియేటర్లో భోళాశంకర్ సినిమా అనుమతి లేకపోయినా టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారంటూ సినిమాను పోలీసులు అడ్డుకున్నారు.
భోళా శంకర్ సినిమాకు బాపట్లలో ఎదురుదెబ్బ తగిలింది. బాపట్లలోని SSV థియేటర్లో భోళాశంకర్ సినిమా అనుమతి లేకపోయినా టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారంటూ సినిమాను పోలీసులు అడ్డుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)