Producer Sivaramakrishna Arrest: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్, నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని కాజేసే ప్రయత్నం, అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్ అయ్యారు. నకిలీ పత్రాలతో రాయదుర్గంలోని రూ.వేల కోట్ల విలువైన 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారు.

Popular Tollywood producer Sivaramakrishna arrest(video grab)

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్ అయ్యారు. నకిలీ పత్రాలతో రాయదుర్గంలోని రూ.వేల కోట్ల విలువైన 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారు. దీనిపై 2003లో అప్పటి ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో.. అవి నకిలీ పత్రాలేనని కోర్టు తేల్చింది. దీంతో శివరామకృష్ణతో పాటు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌‌లో పనిచేసే చంద్రశేఖర్, మరొకరిని అరెస్ట్ చేశారు.  ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో రామ్ చరణ్, రోల్స్ రాయ్స్ కారు రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన చరణ్...సెల్ఫీ కోసం ఎగబడ్డ అభిమానులు

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now