Producer Kedar: టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి... దుబాయ్‌ జరుగుతున్న ఓ ఈవెంట్‌లో ఘటన, ప్రకటించిన దుబాయ్ అధికారులు

దుబాయ్‌లో జరుగుతున్న ఓ ఈవెంట్‌లో టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి చెందారు. కేదార్ మృతిని ధృవీకరించారు దుబాయ్ అధికారులు.

Producer Kedar Passes Away at an Event in Dubai(X)

దుబాయ్‌లో(Dubai) జరుగుతున్న ఓ ఈవెంట్‌లో టాలీవుడ్ నిర్మాత కేదార్(Producer Kedar) మృతి చెందారు. కేదార్ మృతిని ధృవీకరించారు దుబాయ్ అధికారులు. గతంలో రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో దొరికారు కేదార్. డ్రగ్స్ వల్లనే కేదార్ చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గంగం గణేశా సినిమాను నిర్మించారు కేదార్(Producer Kedar Passes Away). గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేదార్ మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.

 చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై చేసిన వ్యాఖ్యల కేసులో నటి శ్రీరెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట.. షరతులతో కూడిన బెయిలు మంజూరు

ఇక మరో వార్తను చూస్తే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రులు నారా లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికగా దూషించిన కేసులో నటి శ్రీరెడ్డికి  ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన ఆమెపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయి.

Producer Kedar Passes Away at an Event in Dubai

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement