PS2 Pre-Release Event: 'పొన్నియిన్ సెల్వన్ 2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధం.. ఈ నెల 28న 'పొన్నియిన్ సెల్వన్ 2' రిలీజ్.. ఈ నెల 23న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదికగా నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్

ఈ నెల 23వ తేదీన 'నోవాటెల్' కన్వెన్షన్ సెంటర్ లో 'పొన్నియిన్ సెల్వన్ 2' తెలుగు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ మొదలుకానుంది.

PS-2 (Credits: Twitter)

Hyderabad, April 22: విక్రమ్ (Vikram), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), కార్తి (Karthi), త్రిష (Trisha), జయం రవి (Jayam Ravi), జయరామ్, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్.. ప్రధానమైన పాత్రలలో నటించిన 'పొన్నియిన్ సెల్వన్ 1' విజయం తర్వాత  ఇప్పుడు మణిరత్నం అభిమానులంతా 'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వివిధ భాషల్లో ఈ నెల 28వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో ప్లాన్ చేశారు. ఈ నెల 23వ తేదీన 'నోవాటెల్' కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ మొదలుకానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. భారీ తారాగణమంతా ఈవెంటుకు హాజరుకానుంది.

Bhojpuri Actress Suman Kumari: భోజ్ పురీ నటి సుమన్ కుమారీ అరెస్ట్.. వ్యభిచారంలోకి బలవంతంగా ముగ్గురు యువతులను దించుతున్నారంటూ ఆరోపణలు.. బాధితురాళ్ళ రక్షణ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now