Pushpa 2 Second Song Sooseki Out: సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి, పుష్ప 2 రెండో సాంగ్ వీడియో ఇదిగో..

'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..' అంటూ సాగే ఈ కపుల్‌ సాంగ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే, తొలిపాట విడుదలై రికార్డులు సృష్టించింది.

Pushpa 2 Sooseki Song

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'పుష్ప‌-2' నుంచి రెండో సాంగ్ విడుదలయింది.  'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..' అంటూ సాగే ఈ కపుల్‌ సాంగ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే, తొలిపాట విడుదలై రికార్డులు సృష్టించింది. 'పుష్ప పుష్ప' సాంగ్, స్టెప్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు రెండో పాటను కూడా చిత్రం యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ పాటకు సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్‌ అందించగా, లిరిక్స్‌ చంద్రబోస్‌ రాశారు. శ్రేయా ఘోష‌ల్ పాడారు. అల్లు అర్జున్‌ మరియు హీరోయిన్‌ రష్మిక మందన్నపై చిత్రీకరించిన ఈ పాట, సోషల్‌ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది.

Here's Song

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)