Superstar Krishna No More: కృష్ణ మరణం తీరని లోటుని ట్వీట్ చేసిన రజినీకాంత్, సూపర్‌స్టార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం
నవంబర్ 15న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు రజనీకాంత్..సూపర్ స్టార్ ని కోల్పోయినందుకు సంతాపం తెలుపుతూ ట్విట్టర్లోకి వెళ్లారు. తెలుగు దిగ్గజ నటుడితో కలిసి మూడు సినిమాల్లో పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, తన పోస్ట్‌లో “కృష్ణగారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని తెలిపారు.

Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement