RGV on JD Tweet: 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పే వ్యక్తి నుంచి వచ్చేది బానిసత్వమే, బానిసలుగా మారకండి అంటూ జేడీ చేసిన ట్వీట్‌పై స్పందించిన వర్మ

బానిసలుగా మారకండి అంటూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఎక్స్ లో చేసిన పోస్టుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ పై వర్మ స్పందిస్తూ.. బానిసలుగా మారకండి అన్నారు బావుంది. కానీ సార్... 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పే వ్యక్తి నుంచి చివరికి వచ్చేది బానిసత్వమేనని మీకు అనిపించలేదా?

Ram Gopal varma and jd laxminarayana (photo-Facebook)

బానిసలుగా మారకండి అంటూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఎక్స్ లో చేసిన పోస్టుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ పై వర్మ స్పందిస్తూ.. బానిసలుగా మారకండి అన్నారు బావుంది. కానీ సార్... 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పే వ్యక్తి నుంచి చివరికి వచ్చేది బానిసత్వమేనని మీకు అనిపించలేదా? ఆ రెండు లక్షల పుస్తకాల నుంచి అతడు ఏం నేర్చుకోలేదో, అంతకు మించి అతడు ఆలోచించలేడని అర్థమవుతోంది. కానీ అజ్ఞానులైన అభిమానులందరూ అతడొక మహా జ్ఞాని అని నమ్ముతారు. కానీ వాళ్లందరూ తనను జ్ఞాని అని అందుకు అనుకుంటున్నారో అని అర్థం చేసుకునే సామర్థ్యం కూడా అతడికి లేదు... ఎందుకంటే అతడు నికార్సయిన అజ్ఞాని కాబట్టి" అంటూ వర్మ పేర్కొన్నారు.

Here's Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement