Rashmika Mandanna: అల్లు అర్జున్‌ అరెస్ట్‌తో గుండె పగిలింది...సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం కానీ ఈ ఘటనలో ఒకే వ్యక్తిని నిందించడం సరికాదన్న రష్మికా మందన్నా

సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం అని...ఈ బాధాకర ఘటన అంశంలో కేవలం ఓ వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదు అని తెలిపింది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారంటే నమ్మలేకపోతున్నానని, గుండె పగిలే వార్త ఇదన్నారు.

Rashmika Mandanna reaction on Allu Arjun arrest(X)

అల్లు అర్జున్ అరెస్టుపై నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎక్స్ వేదికగా స్పందించింది. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం అని...ఈ బాధాకర ఘటన అంశంలో కేవలం ఓ వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదు అని తెలిపింది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారంటే నమ్మలేకపోతున్నానని, గుండె పగిలే వార్త ఇదన్నారు.  అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి, చట్టం ముందు అంతా సమానమే, బన్నీ అరెస్ట్‌లో తన జోక్యం ఉండదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)