Mahesh Babu on RRR: ఆర్ఆర్ఆర్‌పై మహేష్ బాబు సంచలన ట్వీట్, మైండ్ బ్లోయింగ్ అండ్ స్పెక్టాక్యూలర్ అంటూ పొగడ్తల వర్షం
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్`. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ గురువారం విడుదల చేసింది. దీనిపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్`. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ గురువారం విడుదల చేసింది. దీనిపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించాడు. కాస్తా ఆలస్యమైన ట్రైలర్‌పై మహేశ్ బాబు లెటెస్ట్‌గా స్పందించాడు. ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ట్రైలర్‌లో ప్రతి ఒక్క షాట్ స్టన్నింగ్‌గా ఉంది. మైండ్ బ్లోయింగ్ అండ్ స్పెక్టాక్యూలర్‌గా ఈ ట్రైలర్ ఉంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి గూస్ బంప్స్ వచ్చేలా ట్రైలర్ మన ముందుకు తెచ్చాడు’ అంటూ హీరోలకు, దర్శకుడితో పాటు ఆర్‌ఆర్‌ఆర్ టీంపై ప్రశంసలు కురిపించాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)