Jr NTR Road Accident: జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం వదంతులు, క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ టీమ్, వదంతులు నమ్మొద్దని వినతి
ఎన్టీఆర్‌కు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదు. కొన్ని రోజుల క్రితం జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా తారక్ ఎడమ చేయి మణికట్టు బెణికిందని క్లారిటీ ఇచ్చింది.
Hyd, Aug 14: జూనియర్ ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది. ఎన్టీఆర్‌కు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదు. కొన్ని రోజుల క్రితం జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా తారక్ ఎడమ చేయి మణికట్టు బెణికిందని క్లారిటీ ఇచ్చింది.
స్వల్ప గాయంతోనే నిన్నటి వరకు దేవర సినిమా షూటింగ్ లో పాల్గొన్నారని, ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని తెలిపింది. దయచేసి తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దు అని విజ్ఞప్తి చేసింది ఎన్టీఆర్ టీమ్. సెలెబ్రెటీల జ్యోతిష్యం చెప్పను, వారి జోలికి పోను...వేణు స్వామి సంచలన వీడియో
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)