Salman Khan: దుబాయ్‌లో తల్లి సల్మాతో సల్మాన్ ఖాన్ మెమోరబుల్ వీడియో.. తల్లిని ఆప్యాయంగా పలకరించి ముద్దు పెట్టుకున్న సల్మాన్, వైరల్ వీడియో
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దుబాయ్‌లో సందడి చేశారే. తన మేనల్లుడు ఆయాన్ అగ్నిహోత్రి సాంగ్ రిలీజ్ ఉండనుండగా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు సల్మాన్.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్( Salman Khan) దుబాయ్‌లో (Dubai event )సందడి చేశారే. తన మేనల్లుడు ఆయాన్ అగ్నిహోత్రి సాంగ్ రిలీజ్ ఉండనుండగా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు సల్మాన్. ఈ సందర్భంగా తల్లి సల్మా పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. తన తల్లిని ఆప్యాయంగా పలకరించి ముద్దు పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన తల్లి మెడపై ముద్దు పెట్టి, ఆ తర్వాత ప్రేమతో ఆమె కళ్లపై ముద్దు పెట్టుకున్నట్లు కనిపించింది( Salman Khan mother Salma). వీరి మధ్య ఈ హృదయపూర్వక ఘట్టం అభిమానులను ఆకట్టుకుంది.
సల్మాన్ ఖాన్ త్వరలో హాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. 2021 అర్జెంటీనియన్ సినిమా "సెవెన్ డాగ్స్" రీమేక్‌లో ప్రత్యేక పాత్ర పోషించనున్నాడు. ప్రస్తుతం దుబాయ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, సల్మాన్ ఖాన్ ఆటో డ్రైవర్ పాత్రలో కనిపిస్తున్న వీడియోలు లీక్ అయ్యాయి. షూటింగ్ సమయంలో అతనితో పాటు సన్నిహితుడు, ప్రముఖ నటుడు సంజయ్ దత్ కూడా ఉన్నారు.
Salman Khan adorable moment with his mother Salma at Dubai
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)