Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో సంక్రాంతికి వస్తున్నాం టీం... అనిల్ రావిపూడితో పాటు దిల్ రాజు, హీరోయిన్లు
దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై
దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించగా గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు జనవరి 14న థియేటర్స్ లో రిలీజయింది.
సంక్రాంతి రేసులో భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి సేవలో 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రబృందం పాల్గొంది. నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ తదితరులు ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి బాధాకరం..త్వరగా కోలుకోవాలన్న నటుడు శత్రుఘ్న సిన్హా..AI ఫోటో షేర్ చేసిన బాలీవుడు నటుడు
Sankranthiki Vasthunnam Movie Team worships lord Balaji
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)