Sarath Babu Last Rites: ముగిసిన శరత్‌బాబు అంత్యక్రియలు, అభిమానులు,కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య దివికేగిన ప్రముఖ నటుడు

సీనియర్‌ నటుడు శరత్‌బాబు అంత్యక్రియలు ముగిశాయి. అభిమానుల, కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, సన్నిహితులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన శరత్ బాబు కోలుకోలేక మృతి చెందారు.

Sarath Babu Last Rites

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement