Amitabh Bachchan's 'Jhund': ఈ నెల 6న ఓటీటీలో రిలీజ్ కానున్న అమితాబ‌చ్చ‌న్ జుండ్ సినిమా, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు

అమితాబ‌చ్చ‌న్ న‌టించిన జుండ్ సినిమాను ఈనెల ఆర‌వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ఆ రిలీజ్‌ను నిలిపివేయాల‌ని హైద‌రాబాద్‌కు చెందిన ఫిల్మ్ మేక‌ర్ నంది చిన్ని కుమార్ కోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ హై కోర్టు ఇచ్చిన స్టేపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

Representative Image of Supreme Court ( Photo Credits: Wikimedia Commons )

అమితాబ‌చ్చ‌న్ న‌టించిన జుండ్ సినిమాను ఈనెల ఆర‌వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ఆ రిలీజ్‌ను నిలిపివేయాల‌ని హైద‌రాబాద్‌కు చెందిన ఫిల్మ్ మేక‌ర్ నంది చిన్ని కుమార్ కోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ హై కోర్టు ఇచ్చిన స్టేపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. స్ల‌మ్ సాక‌ర్ ఫౌండేష‌న్, ఫుట్‌బాల్ కోచ్ విజ‌య్ బ‌ర్సే జీవిత క‌థ ఆధారంగా జుండ్ చిత్రాన్ని తీశారు. ఓటీటీలో జుండ్ చిత్రాన్ని రిలీజ్ చేయ‌వ‌ద్దు అని శుక్ర‌వారం తెలంగాణ కోర్టు త‌న తీర్పులో పేర్కొన్న విష‌యం తెలిసిందే. చిత్ర నిర్మాత‌లు, నంది చిన్ని మ‌ధ్య జ‌రిగిన సెటిల్మెంట్‌లో వివాదం త‌లెత్తిన కార‌ణంగా జుండ్ సినిమా రిలీజ్‌పై సందిగ్ధం ఏర్ప‌డింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement