Naresh On Padma Awards: పద్మ అవార్డులపై నరేష్ సంచలన వ్యాఖ్యలు.. విజయ నిర్మలకు పద్మ అవార్డు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించా...కానీ!
పద్మ అవార్డులపై సీనియర్ హీరో నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలు విజయ నిర్మల అన్నారు.
పద్మ అవార్డులపై సీనియర్ హీరో నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలు, మా అమ్మ విజయనిర్మలకు పద్మ అవార్డు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించాను కానీ అమ్మకు పద్మ అవార్డు రాలేదు అన్నారు.
నేను ఏ గవర్నమెంట్‌ను కూడా విమర్శించడం లేదు అన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత నిజంగా ఆ స్థాయి ఉన్న వ్యక్తులకు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది...
ఎంజీఆర్ బతికున్నప్పుడు పద్మ అవార్డు రాలేదు.. సీనియర్ ఎన్టీఆర్‌కి కూడా రాలేదు అన్నారు.
తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఆ అర్హత కలిగినవాళ్లు ఉన్నారు... మన వాళ్లకు పద్మ అవార్డులు వచ్చేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేసినా తప్పు లేదు అన్నారు. మోహన్ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా జేసీని కలిసిన మంచు మనోజ్.. మా అన్న వల్లే మొత్తం వివాదం జరుగుతోందని కామెంట్, వీడియో ఇదిగో
Senior hero Naresh sensational comments on Padma Awards
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)