SIIMA Awards: బాలీవుడ్ హీరో రణవీర్ చెంప చెళ్లుమనిపించిన బాడీగార్డ్, విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ చెంప చెళ్లుమనిపించాడు బాడీగార్డ్. కథనం ఏంటంటే..ఫంక్షన్‌కు హజరైన రణ్‌వీర్ బయట సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ చెంప చెళ్లుమనిపించాడు బాడీగార్డ్. కథనం ఏంటంటే..ఫంక్షన్‌కు హజరైన రణ్‌వీర్ బయట సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇక వారితో సరదాగా మాట్లాడుతూ సెల్ఫీలకు ఫోజులు ఇస్తున్నాడు.ఈ క్రమంలో రణ్‌వీర్ మీదకు ఎగబడుతున్న జనాలను పక్కనే ఉన్న బాడిగార్డ్స్ కంట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాడీగార్డ్ చేయి రణ్‌వీర్ చెంపకు గట్టిగా తగిలింది. దాంతో రణ్‌వీర్ ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. గట్టిగా తగలడంతో కాసేపు చెంప మీద చేయి అలాగే ఉంచి అటూ ఇటూ చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)