Attack On Sonu Nigam: స్టార్ సింగర్ సోనూ నిగమ్ పై దాడి.. ఆసుపత్రికి తరలింపు.. వీడియో

ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ పై దాడి జరిగింది. ముంబైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోను నిగమ్ బృందంపై కొంతమంది దాడికి పాల్పడ్డారు.

Credits: Instagram

Mumbai, Feb 21: ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ (Singer Sonu Nigam) పై దాడి జరిగింది. ముంబైలోని (Mumbai) ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోను నిగమ్ బృందంపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నిగమ్ తో పాటు అతని స్నేహితునికి (Friend), బాడీగార్డుకు గాయాలయ్యాయి. దీనితో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Video) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెల్ఫీ నిరాకరించడంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్ కుమారుడు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులతో భేటీ అయిన సీఎం జగన్, సామాజిక న్యాయం ప్రతి గడపకూ తెలియాలని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement