SS Rajamouli Birthday: ఎస్ ఎస్ రాజమౌళి పుట్టిన రోజు, సినీ ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli Birthday) 48వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli Birthday) 48వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్' అనే పాన్ ఇండియన్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ హీరోలిద్దరు రాజమౌళికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు (Celebs Wish the Ace Filmmaker With Heartfelt Messages!) తెలిపారు. వీరితో పాటు అజయ్ దేవగణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు వంటి ప్రముఖులు కూడా విషెస్ తెలిపారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్రామ్కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Akhil Movie In Ott: ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అవుతున్న అయ్యగారి సినిమా, రెండేళ్ల తర్వాత ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్న అఖిల్
NTR Bharosa Pension Distribution: ఏసీ గదుల్లో కూర్చుంటే కష్టాలు తెలియవు.. అధికారులకు చంద్రబాబు హెచ్చరిక, రూ.200 పెన్షన్ని రూ.4వేలు చేశామని వెల్లడి
Advertisement
Advertisement