Amitabh Bachchan Visits Ayodhya: అయోధ్య రామమందిరంలో అమితాబ్ బచ్చన్ పూజలు, కుటుంబంతో కలిసి రామ్ లల్లాను దర్శించుకున్న బాలీవుడ్ బిగ్ బి
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి రామ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అయోధ్య రామాలయంలో పూజలు చేశారు.కాగా జనవరి 22న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అమితాబ్ బచ్చన్ మరియు పలువురు ఇతర సినీ తారలు పాల్గొన్న సంగతి విదితమే.తాజాగా అమితాబ్ తన కుటుంబంతో కలిసి రామ మందిరంలో ప్రార్థనలు చేశారు.

Here's Pics
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
Advertisement
Advertisement
Advertisement