Kalavathi Song: మై స్టార్.. నన్ను బీట్ చేసింది, ఇంకేం చెప్పగలను? లవ్‌యూ మై లిటిల్‌ వన్‌, కూతురు సితార కళావతి సాంగ్ డాన్స్‌పై ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు, నమ్రత దంపతులు

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార తాజాగా తండ్రి, మహేశ్‌ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు స్టైలిష్‌ స్టెప్పులేసి మెస్మరైజ్‌ చేసింది. ఇది చూసిన సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు.. 'మై స్టార్.. నన్ను బీట్ చేసింది' అంటూ ఇన్‌స్టాలో కూతురిపై ప్రశంసలు కురిపించారు.

Happy Birthday Mahesh Babu (Photo-Mahesh Babu/Twitter)

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార తాజాగా తండ్రి, మహేశ్‌ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు స్టైలిష్‌ స్టెప్పులేసి మెస్మరైజ్‌ చేసింది. ఇది చూసిన సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు.. 'మై స్టార్.. నన్ను బీట్ చేసింది' అంటూ ఇన్‌స్టాలో కూతురిపై ప్రశంసలు కురిపించారు. మహేశ్‌ భార్య నమ్రత సైతం ఇంకేం చెప్పగలను? లవ్‌యూ మై లిటిల్‌ వన్‌ అని పేర్కొంది. ఇక సితార డ్యాన్స్‌కు మహేశ్‌ అభిమానులు సహా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అచ్చం నాన్నలాగే సూపర్‌స్టార్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు

 

View this post on Instagram

 

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now