Srinivasa Murthy Dies: మీ మరణం నాకు తీరని లోటు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మృతపై ఎమోషనల్ ట్వీట్ చేసిన స్టార్ హీరో సూర్య

శ్రీనివాస మూర్తి సేవలను గూర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు. సూర్య ట్విటర్‌లో రాస్తూ.. 'ఇది నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. తెలుగులో నా నటనకు శ్రీనివాసమూర్తి వాయిస్, భావోద్వేగాలు ప్రాణం పోశాయి. నిన్ను కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉంది. ' అంటూ ట్వీట్ చేశారు.

Suriya is shocked after seeing R Madhavan in his look as Nambi Narayanan for Rocketry

చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. సూర్య, అజిత్‌, విక్రమ్‌ లాంటి తమిళ స్టార్ హీరోలకు తెలుగు డబ్బింగ్‌ చెప్పిన ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్ చేశారు. శ్రీనివాస మూర్తి సేవలను గూర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు. సూర్య ట్విటర్‌లో రాస్తూ.. 'ఇది నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. తెలుగులో నా నటనకు శ్రీనివాసమూర్తి వాయిస్, భావోద్వేగాలు ప్రాణం పోశాయి. నిన్ను కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉంది. ' అంటూ ట్వీట్ చేశారు.

Here's Tweet

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement