Prabhas Spirit Movie Story Line: తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో డార్లింగ్ ప్రభాస్, ఖుషీ అవుతున్న అభిమానులు, స్పిరిట్‌ మూవీ స్టోరీ లైన్ గుట్టు విప్పేసిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా

తాజాగా ఓ బాలీవుడ్‌ సినిమా టీజర్‌ లాంచ్‌లో పాల్గొన్న సందీప్‌ స్పిరిట్‌ స్టోరీ లైన్‌ ఏంటో చెప్పేశాడు.ప్రభాస్‌తో తెరకెక్కించబోతున్న పాన్‌ ఇండియా ఫిల్మ్‌ పనుల్లో బిజీగా ఉన్నాను.

సందీప్‌ రెడ్డి వంగా, ప్రభాస్‌ కాంబినేషన్‌లో స్పిరిట్‌ అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బాలీవుడ్‌ సినిమా టీజర్‌ లాంచ్‌లో పాల్గొన్న సందీప్‌ స్పిరిట్‌ స్టోరీ లైన్‌ ఏంటో చెప్పేశాడు.ప్రభాస్‌తో తెరకెక్కించబోతున్న పాన్‌ ఇండియా ఫిల్మ్‌ పనుల్లో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి వెళ్లనుంది. అందరూ అనుకున్నట్లుగా ఇది హారర్‌ మూవీ కాదు. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విశ్వక్ సేన్‌ గామి ట్రైలర్, మరో రెండు రోజుల్లో అనుకున్న కార్యం చేయలేకపోతే మరో 36 ఏళ్లు నిరీక్షించాల్సిందే అంటూ..

ఓ నిజాయితీ గల పోలీస్‌ ఆఫీసర్‌ కథ.తెరపై సరికొత్త ప్రభాస్‌ని చూస్తారు’అని చెప్పారు. ఈ సినిమా కంప్లీట్ అయిన అనంత‌రం ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో ‘యానిమ‌ల్ పార్క్'(Animal Park) చేస్తా. ప్రస్తుతానికి ఈ అప్‌డేట్‌ మాత్రమే ఇవ్వగలను అంటూ సందీప్ చెప్పుకోచ్చాడు. ఈ పోలీస్ డ్రామాకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించ‌నుండ‌గా.. ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Baahubali – Crown of Blood Trailer: బాహుబలి క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌ ట్రైలర్ ఇదిగో, యానిమేటెడ్ రూపంలో సిరీస్‌గా రానున్న బ్లాక్ బాస్టర్ మూవీ

Goud Saab: ప్ర‌భాస్ త‌మ్ముడు విరాజ్ రాజ్‌ని చూశారా, గౌడ్ సాబ్ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ, ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న గణేష్ మాస్టర్

Prabhas, Allu Arjun Fans: ప్రభాస్ అభిమానిని రక్తం వచ్చేలా కొట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్.. బెంగుళూరులో ఘటన.. వీడియో వైరల్

Devarakonda with Prabhas: ప్రభాస్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ?!

The Raja Saab First Look: సంక్రాంతి సినీ సందడి షురూ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ‘ది రాజా సాబ్’ ఫస్ట్ లుక్ విడుదల.. నల్లరంగు చొక్కా, నిక్కరుపై లుంగీ కట్టుకొని మాస్ అవతార్ లో డార్లింగ్ హల్ చల్

Prabhas Video Viral: దుర్గా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. పక్కనే డార్లింగ్ ఉన్నప్పటికీ గుర్తుపట్టని అభిమానులు.. నటుడు వెళ్లిపోయాక ఫొటోను విడుదల చేసిన ఆలయ అధికారులు.. తమ పక్కన ఇప్పటివరకూ ఉన్నది బాహుబలినా? అని ముక్కున వేలేసుకున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్

Salar Show Canceled in Mallikarjuna Theater: వీడియో ఇదిగో, మల్లికార్జున థియేటర్లోసలార్ ప్రీమియర్ షో నిలిపివేత, పోలీసులతో ప్రేక్షకుల వాగ్వాదానికి దిగిన అభిమానులు

Salaar Twitter Review: ప్రభాస్ కటౌట్‌కి తగ్గ సినిమా, వన్ మ్యాన్ షో నడిపిన రెబల్ స్టార్, సలార్ మూవీ రివ్యూ ఇదిగో..