Singer Kalpana Attempts Suicide? ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా వార్తలు, నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో వెళ్లిన టాలీవుడ్ సింగర్

Popular singer Kalpana attempts suicide!

టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కల్పన నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. . నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో వెళ్లిన ఆమెను తలుపులు పగలగొట్టి బయటకు తీశారు. గత రెండు రోజులుగా ఇంటి తలుపులు ఓపెన్ చేయలేదని అపార్ట్ మెంట్ వాసులు అంటున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు తలుపులు పగలుగొట్టి చూడగా ఆమెకు నిద్రమాత్రలు మింగినట్లు గమనించారు. దాంతో ఆమెను నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు, రాజంపేట నుంచి నరసరావుపేటకు తరలించిన పోలీసులు, బీఎన్‌ఎస్‌ 152ఏ, 504, 67 ఐటీ యాక్టుల కింద కేసు నమోదు

Popular singer Kalpana attempts suicide..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement