Pramod Kumar Dies: టాలీవుడ్‌లో మరో విషాదం, తెర వెనుక తెలుగు సినిమా రచయిత వీరమాచినేని ప్రమోద్‌ కుమార్‌ మృతి

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటుడు, రచయిత, నిర్మాత వీరమాచినేని ప్రమోద్‌ కుమార్‌(87) అనారోగ్యంతో కన్నుమూశారు.ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

veeramanchineni-pramod Kumar (Photo-File Image)

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటుడు, రచయిత, నిర్మాత వీరమాచినేని ప్రమోద్‌ కుమార్‌(87) అనారోగ్యంతో కన్నుమూశారు.ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.తన సినిమా అనుభవాలను ‘తెర వెనుక తెలుగు సినిమా’ అనే పేరుతో పుస్తకం రచించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది పురస్కారానికి ఎంపికైందిది. ఇక పబ్లిసిటీ ఇంఛార్జ్‌గా పాపులర్‌ ఆయిన ఆయన దాదాపు 300 చిత్రాలకు పనిచేశారు. ఈ 300 సినిమాల్లో 31 సినిమాలు శతదినోత్సవ వేడుకులు జరుపుకున్న చిత్రాలు ఉండటం విశేషం.

veeramanchineni-pramod Kumar (Photo-File Image)

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement