Vaibhavi Upadhyaya Dies: లోయలో పడిన కారు, ప్రముఖ నటి వైభవీ ఉపాధ్యాయ మృతి, బాయ్‌ఫ్రెండ్‌కు తీవ్రగాయాలు
తన తన భాయ్‌ఫ్రెండ్‌తో ప్రయాణం చేస్తున్న సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో తను ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది
కారు ప్రమాదంలో బుల్లితెర నటి వైభవీ ఉపాధ్యాయ(32) మృతి చెందారు. తన తన భాయ్‌ఫ్రెండ్‌తో ప్రయాణం చేస్తున్న సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో తను ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో వైభవి మృతి చెందగా.. ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’సీరియల్ ద్వారా వైభవీ ఫేమస్ అయింది. ఆ సీరియల్‌లోని జాస్మిన్ పాత్ర వైభవీకి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. దీపికా పదుకొణె నటించిన ఛపాక్ సినిమాలో కూడా వైభవి నటించింది.
Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)