Rajinikanth in Himalayas: నాలుగేళ్ల తర్వాత హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
కరోనా వల్ల గత నాలుగు సంవత్సరాలు హిమాలయాలకు దూరంగా ఉన్న రజినీ తన తాజా సినిమా జైలర్ విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లారు.తన స్నేహితులతో కలిసి రజనీ హిమాలయాలకు వెళ్లగా.. వంతెనపై తన స్నేహితులతో కలిసి ఫోటోలు దిగాడు.
దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌లో ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువనే విషయం అందరికి తెలిసిందే. మానసిక ప్రశాంతత కోసం ఆయన ప్రతీ ఏటా హిమాలయాలను సందర్శిస్తారు. కరోనా వల్ల గత నాలుగు సంవత్సరాలు హిమాలయాలకు దూరంగా ఉన్న రజినీ తన తాజా సినిమా జైలర్ విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లారు.తన స్నేహితులతో కలిసి రజనీ హిమాలయాలకు వెళ్లగా.. వంతెనపై తన స్నేహితులతో కలిసి ఫోటోలు దిగాడు. తెల్లటి కుర్తా, పైజామా ధరించి, నుదుటిపై బొట్టు పెట్టుకుని రజనీ ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rajinikanth in Himalayas (Photo-Twitter)
Here's Pic
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement