Virupaksha OTT Streaming : 'విరూపాక్ష' ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

'విరూపాక్ష' చిత్రం వచ్చే నెల 20 వ తారీఖు నుండి తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని 15 కోట్ల రూపాయలతో అన్నీ భాషలకు కలిపి కొనుగోలు చేసిందట.

Netflix (PIC @ pixabay)

Hyderabad, May 1: సమ్మర్ లో (Summer) సరైన హిట్ (Hit) కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ (Tollywood) కి 'విరూపాక్ష' (Virupaksha) చిత్రం కొత్త ఊపిరినిచ్చింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ (Sai Dharam Tej Career) లోనే ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆడియన్స్ కి ఈ చిత్రం మంచి థ్రిల్లింగ్ రప్పించడం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించింది.ఇప్పటి వరకు ఈ చిత్రం 40 కోట్ల రూపాయలకు దగ్గరగా వసూలు చేసింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ వార్త ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది, అదేమిటంటే ఈ చిత్రం వచ్చే నెల 20 వ తారీఖు నుండి తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని 15 కోట్ల రూపాయలతో అన్నీ భాషలకు కలిపి కొనుగోలు చేసిందట.

Ukraine's 'Maa Kali' Tweet: కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్‌ ట్వీట్‌.. తీవ్రంగా మండిపడ్డ భారతీయులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now