Donation for Flood Victims: ఎన్టీఆర్ బాటలో విశ్వక్ సేన్.. వరద బాదితులకు ఆసరా.. ఒక్కో రాష్ట్రానికి రూ. 5 లక్షల చొప్పున సాయం
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం, విజయవాడలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది.
Hyderabad, Sep 3: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వర్షాలు (Rains) దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం (Khammam), విజయవాడలో (Vijayawada) చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ రూ. కోటి భారీ విరాళం ప్రకటించారు. ఆయన మార్గంలోనే టాలీవుడ్ మరో నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) కదిలారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ. 5 లక్షలను విరాళంగా ప్రకటిస్తున్నట్టు ఎక్స్ లో విశ్వక్ వెల్లడించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో ఫ్యాటీ లివర్ సమస్య దూరం
Advertisement
Advertisement
Advertisement