Pushpa Song: ఇంకా తగ్గని పుష్ప సామి సామి సాంగ్ క్రేజ్, స్కర్ట్ వేసుకొని న్యూయార్క్ వీధుల్లో యువకుడి అదిరిపోయే డ్యాన్స్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
పుష్ప మూవీలో ‘సామి సామి’ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ పాటకు ఓ యువకుడు.. అమ్మాయిలు ధరించే స్కర్ట్ వేసుకొని వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా హుషారుగా, ఫుల్ ఎనర్జీతో డాన్స్ వేశాడని నెటిజన్లు ప్రశంసిస్తునారు.
పుష్ప మూవీలో ‘సామి సామి’ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ పాటకు ఓ యువకుడు.. అమ్మాయిలు ధరించే స్కర్ట్ వేసుకొని వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా హుషారుగా, ఫుల్ ఎనర్జీతో డాన్స్ వేశాడని నెటిజన్లు ప్రశంసిస్తునారు. భారతీయుడైన కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతా తరచూ అమ్మాయిలాగా డ్రెస్సులు వేసుకొని ఆమెరికాలో డ్యాన్స్‌లు చేస్తున్నాడు. భారతీయ సంప్రదాయ నృత్యాలను అమెరికాలో ప్రదర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చేస్తున్నాడు. డాన్స్ చేస్తూనే ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. తాజాగా అతను స్కర్ట్ ధరించి... అమెరికా వీధుల్లో పుష్ప సినిమాలోని సామి సామి పాటకు డాన్స్ చేశాడు. ఆ వీడియో సూపర్ వైరల్ అయ్యింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement