10 Lakh Government Jobs: కొలువుల జాతర, రానున్న ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు, ప్రధాని నరేంద్రమోదీ కీలక నిర్ణయం, ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్‌

ఢిల్లీలో కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. ఈ సమావేశంలోకేంద్ర ఆర్థిక విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. రానున్న ఏడాదిన్నరలో దేశంలో 10లక్షల ఉద్యోగాలివ్వాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

PM Narendra Modi. (Photo Credits: ANI)

ఢిల్లీలో కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. ఈ సమావేశంలోకేంద్ర ఆర్థిక విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. రానున్న ఏడాదిన్నరలో దేశంలో 10లక్షల ఉద్యోగాలివ్వాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఆర్థికపరమైన నిర్ణయాలు, మంత్రిత్వశాఖల పనితీరుపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించింది. కేంద్ర పథకాల అమలు తీరును సమీక్షించినట్లు సమాచారం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now