Agnipath Protest: ఆర్మీని వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి నో ర్యాంక్ –నో పెన్షన్ స్థాయికి దిగజార్చింది, ట్విట్టర్లో మండిపడిన తెలంగాణ మంత్రి కేటీఆర్

మెన్నటిదాకా నల్ల రైతుచట్టాలతో రైతులపై కక్ష కట్టిన కేంద్రం ఇప్పుడు అదే విధానంతో జవాన్లను నిర్వేదంలోకి నెడుతోంది. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి ఆర్మీని ఈ రోజు నో ర్యాంక్ –నో పెన్షన్ స్థాయికి దిగజార్చిందని కేంద్రంపై కేటీఆర్ మండిపడ్డారు.దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న యువత ఆగ్రహానికి ఆందోళనలకు కేంద్రానిదే పూర్తి బాధ్యత.

IT Minister kTR (Photo-Twitter)

మెన్నటిదాకా నల్ల రైతుచట్టాలతో రైతులపై కక్ష కట్టిన కేంద్రం ఇప్పుడు అదే విధానంతో జవాన్లను నిర్వేదంలోకి నెడుతోంది. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి ఆర్మీని ఈ రోజు నో ర్యాంక్ –నో పెన్షన్ స్థాయికి దిగజార్చిందని కేంద్రంపై కేటీఆర్ మండిపడ్డారు.దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న యువత ఆగ్రహానికి ఆందోళనలకు కేంద్రానిదే పూర్తి బాధ్యత. ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకం పున సమీక్ష చేయాలి అని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement