Delhi: ప్రాణాలు తీసిన కోచింగ్ సెంటర్, సెల్లార్‌లో లైబ్రరీ- ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి, విద్యార్థుల ఆందోళన, న్యాయం చేయాలని డిమాండ్

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత రాజేంద్రనగర్‌లోని రావు ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌ నీటమునిగింది. సెల్లార్‌లో లైబ్రరీ ఉండగా దీని గేట్ బయోమెట్రిక్ ఇంప్రెషన్‌తో మాత్రమే అన్‌లాక్ చేయబడుతుంది. నీటి ఎద్దడి, విద్యుత్తు అంతరాయం కారణంగా గేటుకు తాళం పడింది. ముగ్గురు విద్యార్థులు లోపల చిక్కుకున్నారు. ముగ్గురూ నీటిలో మునిగి చనిపోయారు.

Delhi coaching centre flooded updates 3 dead,students protests, heavy force deployed

Delhi, July 28:  ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత రాజేంద్రనగర్‌లోని రావు ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌ నీటమునిగింది. సెల్లార్‌లో లైబ్రరీ ఉండగా దీని గేట్ బయోమెట్రిక్ ఇంప్రెషన్‌తో మాత్రమే అన్‌లాక్ చేయబడుతుంది. నీటి ఎద్దడి, విద్యుత్తు అంతరాయం కారణంగా గేటుకు తాళం పడింది. ముగ్గురు విద్యార్థులు లోపల చిక్కుకున్నారు. ముగ్గురూ నీటిలో మునిగి చనిపోయారు.

నాలుగు రోజుల క్రితం వర్షపు నీటిలో కరెంటు షాక్ తగిలి యూపీఎస్సీ విద్యార్థి మృతి చెందాడు. అంటే వారంలో నలుగురు విద్యార్థులు చనిపోయారు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి,తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భాకర్, కాంస్యంతో పతకాల పట్టిక ప్రారంభం

Here's Video:

నిన్న సాయంత్రం ఢిల్లీలో వర్షం కురిసింది. పాత రాజేంద్రనగర్‌లోని రావు ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌ నీటమునిగింది. ఇక్కడ ఒక లైబ్రరీ ఉండేది. దీని గేట్ బయోమెట్రిక్ ఇంప్రెషన్‌తో మాత్రమే అన్‌లాక్ చేయబడుతుంది. నీటి ఎద్దడి, విద్యుత్తు అంతరాయం కారణంగా గేటుకు తాళం పడింది. ముగ్గురు… pic.twitter.com/OzC0KQ5IBr

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement