Meghalaya Earthquake: మేఘాలయలో భూకంపం రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతగా నమోదు..

మేఘాలయలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై సంభవించింది . 10 కిలోమీటర్ల మేర ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

మేఘాలయలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై సంభవించింది . 10 కిలోమీటర్ల మేర ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. "భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6 గా నమోదైంది. మేఘాలయలోని పశ్చిమ ఖాసీ హిల్స్ లో భూకంపం సంభవించినట్లు NCS తెలిపింది. అయితే ఎలాంటి నష్టం జరగలేదు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement