ED Case Against Sameer Wankhede: మనీలాండరింగ్ కేసులో ముంబై ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఈడీ కేసు
మనీలాండరింగ్ కేసులో ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఈడీ కేసు నమోదు చేసింది. విచారణకు రావాలని మరో ముగ్గురు అధికారులకు సమన్లు పంపించింది.
Newdelhi, Feb 10: మనీలాండరింగ్ కేసులో ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై (Sameer Wankhede) ఈడీ కేసు (ED Case) నమోదు చేసింది. విచారణకు రావాలని మరో ముగ్గురు అధికారులకు సమన్లు పంపించింది. కాగా, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ను ఇరికించకుండా ఉండేందుకు సమీర్ వాంఖడే రూ.25కోట్ల లంచం డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలున్న విషయం తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)