JEE Advanced Applications Today: నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ దరఖాస్తులు.. మే 7 వరకు తుది గడువు.. మే 26న పరీక్ష

ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ -2024కు దరఖాస్తు నమోదు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్నది.

Exams (Credits: Wikimedia Commons)

Newdelhi, Apr 27: ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో (IIT) బీటెక్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ -2024 (JEE Advanced Applications Today)కు దరఖాస్తు నమోదు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్నది. అభ్యర్థులు మే 7 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు ఉన్నది. ఫీజు మాత్రం మే 10 సాయంత్రం 5 గంటల వరకు చెల్లించొచ్చు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ పరీక్షను ఐఐటీ మద్రాస్‌ నిర్వహించనున్నది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులు గురువారం విడుదలైన విషయం తెలిసిందే.

YSRCP Manifesto Today: వైసీపీ మేనిఫెస్టో నేడే విడుదల.. ఆవిష్కరించనున్న సీఎం జగన్.. పారిశ్రామికీకరణ, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం.. అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు నిధుల పెంపునకు ఛాన్స్.. ఈసారి మరో 2 కొత్త పథకాలు ఉండే అవకాశం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement