Telangana Schools Reopen: 12వ తేదీ నుంచే స్కూల్స్ తిరిగి ప్రారంభం.. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలపై తెలంగాణ విద్యా శాఖ క్లారిటీ
ఈ నెల 12న సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పష్టతను ఇచ్చింది.
Hyderabad, June 10: తెలంగాణలో (Telangana) స్కూల్స్ (Schools) ప్రారంభంపై విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12న సోమవారం (Monday) నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పష్టతను ఇచ్చింది. దీంతో ఈ నెల 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలని విద్యా శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో విద్యాశాఖ స్పష్టతను ఇచ్చింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)