Internet User Alert: ఇంటర్నెట్ వాడే వారికి అలర్ట్.. 2023లో ఈ కీవర్డ్స్ ను గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో అస్సలు వెతక్కండి.. లేకపోతే, ప్రమాదంలో పడతారు. జాగ్రత్త!!
నేరప్రవృతి, హింస, సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో గూగుల్ లో కొన్ని కీవర్డ్స్ పై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఆయా కీవర్డ్స్ టైప్ చేసేవారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు.
Hyderabad, Jan 3: ఏ చిన్న ప్రశ్నకైనా.. చటుక్కున చేతిలో ఉన్న మొబైల్ (Mobile) లో నెట్ (Net) ఆన్ చేయడం.. గూగుల్ లో (Google) సెర్చ్ (Search) చేయడం ఇప్పుడు నిత్యకృత్యమైంది. అయితే, సమాజంలో నేరప్రవృతి, హింస, సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో గూగుల్ లో కొన్ని కీవర్డ్స్ పై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఆయా కీవర్డ్స్ టైప్ చేసేవారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. అందుకే, ఈ 2023లో కింద పేర్కొన్న కొన్ని సున్నితమైన పదాలను గూగుల్ లో వెతకపోవడమే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
నెట్ లో సెర్చ్ చేయకూడని కొన్ని పదాలు ఏమిటంటే?
- బాంబును ఎలా తయారు చేయాలి? ప్రెషర్ కుక్కర్ బాంబును ఎలా తయారు చేయాలి?
- చిన్నారులపై లైంగిక వేధింపులు పెంచేలా ఉండే చైల్డ్ పోర్నోగ్రఫీ
- నేరపూరిత కార్యక్రమాలకు సంబంధించిన సెర్చ్
- గర్భ విచ్చిత్తి పద్ధతులు.. అబార్షన్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)