Earthquake in Haryana: హర్యానాలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రత

హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.26 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి.

Earthquake Representative Image (Photo Credit: PTI)

Newdelhi, Oct 2: హర్యానాలోని (Haryana) కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రాత్రి స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఆదివారం రాత్రి 11.26 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం హర్యానాలోని రోహ్‌తక్‌ కు తూర్పు ఆగ్నేయంగా 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.

Hospital Power Cut: ప్రభుత్వ ఆసుపత్రిలో 5 రోజులుగా పవర్‌ కట్‌.. టార్చ్‌ లైట్లతోనే డాక్టర్ల చికిత్స.. ఛత్తీస్‌గఢ్‌లో ఘటన

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement