Gas EKYC: గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదు.. డెలివరీ బాయ్ వద్దే ఈకేవైసీ.. వంటగ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
గ్యాస్ సిలిండర్ ఈకేవైసీకి గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని, డెలివరీ బాయ్‌ల వద్దే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధికారులు వినియోగదారులకు సూచించారు.
Hyderabad, Dec 15: గ్యాస్ సిలిండర్ ఈకేవైసీ (EKYC)కి గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల (Gas Agency) వద్దకు రావాల్సిన అవసరం లేదని, డెలివరీ బాయ్‌ల (Delivery Boys) వద్దే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధికారులు వినియోగదారులకు సూచించారు. కేవైసీ కోసం గుంపులుగా ఆఫీసులకు వచ్చి ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. గ్యాస్ కేవైసీకి ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించిందని, వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు.
Credits: Wikimedia Commons
Advertisement
సంబంధిత వార్తలు
PM Kisan 20th Instalment: పీఎం కిసాన్ డబ్బులు పడే తేదీ వచ్చేసింది! 20వ ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాల్లో పడేది అప్పడే
Zepto Delivering Cars Now: ఇకపై జెప్టోలో అవి కూడా ఆర్డర్ చేయొచ్చు, ఆసక్తికర వీడియో పంచుకున్న కంపెనీ
Demanding Extra Money For Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ని డెలివరీ చేసే సమయంలో అదనంగా రుసుము అడుగుతున్నారా? అయితే, ఈ నంబర్ కు ఫిర్యాదు చేయండి!
FM Nirmala Sitharaman: విజయ్ మాల్యా ఆస్తులు అమ్మి బ్యాంకులకు రూ.14 వేల కోట్లు జమచేశాం, లోకసభలో ఎఫ్ఎం నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement