Hyderabad Book Fair: నేటి నుంచి హైదరాబాద్‌ లో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన.. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు.. ఈ నెల 19 వరకూ జరగనున్న బుక్‌ ఫెయిర్

పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. హైదరాబాద్‌ లోని తెలంగాణ కళాభారతిలో (ఎన్టీఆర్ స్టేడియం) నేటి నుంచి ఈ నెల 19 వరకూ.. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన జరగనుంది.

Book fair in Hyderabad (Credits: X)

Hyderabad, Feb 9: పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. హైదరాబాద్‌ లోని (Hyderabad) తెలంగాణ కళాభారతిలో (ఎన్టీఆర్ స్టేడియం) (NTR Stadium) నేటి నుంచి ఈ నెల 19 వరకూ.. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (Book Fair) జరగనుంది. ఈ మేరకు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని చెప్పారు. మొత్తం 365 స్టాళ్లలో అన్ని భాషలకు చెందిన లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు.

Andhra Pradesh Elections 2024: ఆసక్తికరంగా మారిన కందుకూరు రాజకీయాలు, వైసీపీలో చేరిన డాక్టర్ వంకి పెంచలయ్య, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి దారెటు..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement