India’s Birth Crisis: 1950లో 6.2.. ఇప్పుడు 2 లోపే.. 2050 నాటికి 1.29కి.. భారత్‌లో భారీగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు.. లాన్సెట్ జర్నల్ లో అధ్యయనం
భారత్ (India) లో గత కొన్నేండ్లుగా సంతానోత్పత్తి రేటు (Fertility Rate) భారీగా తగ్గిపోతున్నట్టు లాన్సెట్ జర్నల్ (Lancet) లో ప్రచురితమైన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది.
Newdelhi, Mar 22: భారత్ (India) లో గత కొన్నేండ్లుగా సంతానోత్పత్తి రేటు (Fertility Rate) భారీగా తగ్గిపోతున్నట్టు లాన్సెట్ జర్నల్ (Lancet) లో ప్రచురితమైన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్(జీబీడీ) అనే సంస్థకు చెందిన పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మన దేశంలో 1950 సంవత్సరంలో 6.2గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 2.0 దిగువకు తగ్గిపోయిందని ఈ అధ్యయనం పేర్కొన్నది. ఇది మరింత తగ్గబోతున్నదని, 2050 నాటికి 1.29కి, 2100 సంవత్సరానికికి 1.04కి తగ్గుతుందని అంచనా వేసింది. పేద దేశాల్లో సంతానోత్పత్తి రేటు పెరుగుతున్నట్టు అధ్యయనం తెలిపింది.
Advertisement
సంబంధిత వార్తలు
Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు
Rajasthan Govt On Child Marriages: ఇకపై పెళ్లి కార్డులపై పుట్టినరోజు ప్రింట్ చేయడం తప్పనిసరి, బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
India's Suicide Death Rate: భారత్‌లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో మహిళలకన్నా పురుషులే ఎక్కువ, ఆత్మహత్య మరణాల రేటుపై షాకింగ్ నివేదిక వెలుగులోకి
PNB Reduced Interest Rates: హోం లోన్, కార్ లోన్ ఉందా? మీకు గుడ్న్యూస్, ఆర్బీఐ నిర్ణయంతో వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకు
Advertisement
Advertisement
Advertisement