Summer is Becoming Hotter: వచ్చే మూడు నెలలు సుర్రు సుమ్మయిపోతుందట.. భానుడి భగభగలేనట.. ఐఎండీ హెచ్చరిక
ఈ వేసవిలో భానుడి భగభగలు కొత్త రికార్డులు చేరుకుంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరిస్తున్నది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది.
Newdelhi, Apr 2: ఈ వేసవిలో (Summer) భానుడి భగభగలు కొత్త రికార్డులు చేరుకుంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) (IMD) హెచ్చరిస్తున్నది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని పేర్కొన్నది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)