Single Vaccine for All Corona Virus: అన్ని కరోనా వైరస్ లకు ఒకే వ్యాక్సిన్.. అభివృద్ధి చేసిన ప్రఖ్యాత యూనివర్సిటీల పరిశోధకుల బృందం
కరోనా కుటుంబానికి చెందిన అన్ని రకాల వైరస్ ల నుంచి రక్షణ కల్పించే ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ ను ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది.
Newdelhi, May 7: కరోనా కుటుంబానికి (Corona Family) చెందిన అన్ని రకాల వైరస్ ల నుంచి రక్షణ కల్పించే ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ (All-In-One Vaccine) ను ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త కరోనా వైరస్ లను సైతం ఈ టీకా ఎదుర్కొనగలదని వారు వెల్లడించారు. ‘ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ’ అనే కొత్త విధానం ద్వారా సైంటిస్టులు ఈ టీకాను అభివృద్ధి చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement