‘Pushpa 2’ Stampede Incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట, ప్రధాన నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్

పుష్ప 2 విడుద‌ల సంద‌ర్భంగా.. ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి ప్ర‌ధాన నిందితుడిగా భావిస్తున్న ఆంటోనీ చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీయే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు.

Police Arrest Bouncer Antony (photo-X)

పుష్ప 2 విడుద‌ల సంద‌ర్భంగా.. ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి ప్ర‌ధాన నిందితుడిగా భావిస్తున్న ఆంటోనీ చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీయే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసిన పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం అతనిని థియేటర్ వద్దకు తీసుకు వెళ్లనున్నారు. ఈవెంట్లలో బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా ఆంటోనీ వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.

అల్లు అర్జున్ విచారణ పూర్తి, దాదాపు మూడున్నర గంటల పాటు విచారించిన చిక్కడపల్లి పోలీసులు, 50 వరకు ప్రశ్నలు అడిగినట్లుగా వార్తలు

Police Arrest Bouncer Antony

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement